నిన్ను చూడ చాలవమ్మ వేయి కన్నులైన
నీ మెడన చిన్నదే, కోహినూరు వజ్రమైన
అతిశయోక్తి కాదే
చీర నీ అందం చూసి, సిగ్గుతో ముడుచుకున్నా
అడవి తేనే వూరునేమో, నీ ఆదరాల లోన
గులాబీలు,, నీ చేతి వెళ్ళు ఐతే !!
నువ్వు తాకితే చాలు నన్ను ,, ముళ్ళు గుచ్చు కున్న
అర విరిసిన నీ కురులకి నా ఫుస్పాంజలి ,,
నువ్వు ఓర కంట చూడకమ్మ ,
వేస్తుంది నా మనసుకి చలి ..
వేస్తుంది నా మనసుకి చలి ..
గోవర్ధన్
picture courtesy:
www.enchantingkerala.org
picture courtesy:
www.enchantingkerala.org
2 కామెంట్లు:
Gud to read some thing from you after a veryyyyy loooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooong time......
నీ నవ్వు లో, ,, నే మాయమయ్యాను
నీ ఊహ లో,,,, నే లీనమయ్యాను ""
chala bavundi
కామెంట్‌ను పోస్ట్ చేయండి