ఎలా చెప్పను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎలా చెప్పను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
20, ఫిబ్రవరి 2012, సోమవారం 10 కామెంట్‌లు

ఎలా చెప్పను!

ఎలా చెప్పను!

నేను నాకే అర్ధమవ్వని ఈ క్షణాన, నా మధిలో ఆవేదన నీకు 
                               ఎలా చెప్పను!

ప్రేమను ప్రార్ధించు సమయాన ఆ తపస్సుని,నీవు భంగ పరచిన తీరు
                               ఎలా వర్ణించను!

"నీకెం, బగానె ఉంటావు!" అంటు నా తనువును, మనసడిగిన వైనం
                               ఎలా నివెధించను!

రాయి అని తెలిసినా,నామదికి పరాయి కాని నీ హృదయ స్పంధనను మరల         
                             ఎలా ప్రేరెపించను!



రచన: రవీంద్ర

అంకితం: లవర్స్  అందరికీ
copyright 2011. pulakintha. all rights reserved. Blogger ఆధారితం.

share it

Share
 
;