కలల రాకుమారి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కలల రాకుమారి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
30, జులై 2011, శనివారం 2 కామెంట్‌లు

కలల రాకుమారి

" నీ నవ్వుకి, పువ్వులు చిన్నభోయె
  నీ పాటకి, కోయిల ఆగి పోయే "

"" నీ కనుల  లో, ఆ  వెన్నెల వెలుగు
    నీ కురుల లోన  , వన్నెలు కొలువు "

" నీ కన్నులూ , , ఆ వెన్నెలా చుట్టలేమో
నిను చూస్తె  , నా మనసుకి హాయిగా వుంది        "

""మొదటి సారి,  నిను చూసి నపుడు
 గుండె జారి,  నను విడిచి  పోయెనే " 

"" నీ నవ్వు   లో,  ,, నే మాయమయ్యాను 
నీ ఊహ లో,,,, నే లీనమయ్యాను ""

"'ఎవరి వో నువ్వు సౌమ్యంగా వుంటూనే
కోటి అలల అలజడి రేపావు ,
నా మనసుని వూయలలూపావు ""




గోవర్ధన్




copyright 2011. pulakintha. all rights reserved. Blogger ఆధారితం.

share it

Share
 
;