" నీ నవ్వుకి, పువ్వులు చిన్నభోయె
నీ పాటకి, కోయిల ఆగి పోయే "
"" నీ కనుల లో, ఆ వెన్నెల వెలుగు
నీ కురుల లోన , వన్నెలు కొలువు "
" నీ కన్నులూ , , ఆ వెన్నెలా చుట్టలేమో
నిను చూస్తె , నా మనసుకి హాయిగా వుంది "
""మొదటి సారి, నిను చూసి నపుడు
గుండె జారి, నను విడిచి పోయెనే "
"" నీ నవ్వు లో, ,, నే మాయమయ్యాను
నీ ఊహ లో,,,, నే లీనమయ్యాను ""
కోటి అలల అలజడి రేపావు ,
నా మనసుని వూయలలూపావు ""
నా మనసుని వూయలలూపావు ""
గోవర్ధన్