ఎలా చెప్పను!
నేను నాకే అర్ధమవ్వని ఈ క్షణాన, నా మధిలో ఆవేదన నీకు
ఎలా చెప్పను!
ప్రేమను ప్రార్ధించు సమయాన ఆ తపస్సుని,నీవు భంగ పరచిన తీరు
ఎలా వర్ణించను!
"నీకెం, బగానె ఉంటావు!" అంటు నా తనువును, మనసడిగిన వైనం
ఎలా నివెధించను!
రాయి అని తెలిసినా,నామదికి పరాయి కాని నీ హృదయ స్పంధనను మరల
ఎలా ప్రేరెపించను!
రచన: రవీంద్ర
అంకితం: లవర్స్ అందరికీ
రచన: రవీంద్ర
అంకితం: లవర్స్ అందరికీ
10 కామెంట్లు:
Hi dear. Thanks for your sharing, I just need them,it is very kind of you
Hai vary Good
mee kavithalu chalaa bagunnay
nenu meelaa vrasthanu gani antha gaa anukovadam ledu. okasari naaku chaalu ani search cheyandi
ఆకలి విలువ కాలే కడుపు కి
ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి
కన్నీటి విలువ నిజయతికి
మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుసు !!
ramu nenu neekosam pettanu
కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ...
చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు.
మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.
are nuvvu natho matladaka pothe baadaga ga undi plz ra
That is an especially good written article. i will be able to take care to marker it and come back to find out further of your helpful data. many thanks for the post. i will be able to actually come back.
good morning
its a nice information blog...
The one and only news website portal INS media.
please visit our website for more news update..
https://www.ins.media/
You have written very well, I have written here Motivational Quotes and Hindi Shayari, Telugu Quotes and More
కామెంట్‌ను పోస్ట్ చేయండి